పండ్లపైన కనిపించే ఈ స్టికర్లకు అర్ధం ఏంటి??
మీరు ఎప్పుడైనా సూపర్ మార్కెట్కు వెలితే మొదట దేన్నీ చూస్తారు?? అన్నిటికన్నా ఎక్కువగా మెరిసే ఆపిల్ పాండునా?? గుత్తిగ ఉన్న అరిటిపండ్లనా?? లేదా తాజా పండ్లన??

పళ్ళు తాజాగా ఉండటం ఎంత ముఖ్యమో వాటిపైన ఉండే స్టికరలపైనా ఉండే కోడ్స్ కూడా అంతే ముఖ్యం. పళ్ళు పైనా ఉండే కోడ్స్ లో ఎన్నో వివరాలు దాగి ఉన్నాయి.
click below for English version
ఒకవేళ నాలుగు అంకెల సంఖ్య “4” తో మొదలైతే, దాని అర్ధం ఆ పళ్ళు ఉత్పత్తిలో ఎన్నో రసాయనాలు వాడారు అని అర్ధం.

అదే నాలుగు అంకెల సంఖ్య “8” తో మొదలైతే, దాని అర్ధం అవి “జిఎంఓహ్” ఉత్పత్తి అని. కాబట్టి అవి చూడటానికి ఎంత అందంగా తాజాగా ఉన్న వాటిని కొనకపోవడమే సరైన నిర్ణయం.
ఒకవేళ ఐదు అంకెల సంఖ్య “9” తో మొదలైతే, దాని అర్ధం అది సేంద్రీయ ఉత్పత్తి అని అర్ధం.

అసలు “జిఎంఓహ్” అంటే ఏమిటి?? ఎందుకు జిఎంఓహ్ పళ్ళు వాడకూడదు?

జిఎంఓహ్ అంటే “జెనిటికల్లీ మాడిఫైడ్ ఆర్గనిస్మ్స్” . వీటిలో పెద్ద పెద్ద కంపెనీలు పండ్ల జన్యువును మర్చి ఉత్పత్తి చేస్తారు. వీటివలన తాజా పళ్ళల్లో విటమిన్లు పోషక పదార్ధాలుకు బదులు హానికరమైన ఫారిన్ జన్యువులు, ఫిల్లర్లు నిండి ఉంటాయి.
కావున, ఇప్పటినుండి పళ్ళు కొనడానికి బైటకి వెళ్ళినపుడు స్టిక్కర్ల పైన ఉండ కోడ్స్ చదవడం మర్చిపోరు కదూ??